విషాదం.. వారం రోజుల్లోనే తండ్రి, సోదరుడిని కోల్పోయిన యువతి(వీడియో)

84చూసినవారు
అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం అనేక కుటుంబాల్లో విషాదం నింపింది. ఈ ప్రమాదంలో కేతన్ పటేల్ అనే వ్యక్తి చనిపోయాడు. వారం వ్యవధిలోనే తండ్రిని, సోదరుడిని కోల్పోయానంటూ అతని సోదరి కన్నీటి పర్యంతమయింది. వారం క్రితం అనారోగ్య కారణాలతో తండ్రి చనిపోవడంతో అంత్యక్రియల కోసం లండన్ నుంచి ఆమె సోదరుడు ఇండియాకు వచ్చారు. 'అమ్మను, నిన్ను చూసుకునేందుకు త్వరలోనే తిరిగి వస్తాను' అని చెప్పాడని చెబుతూ ఆమె కన్నీరు పెట్టుకుంది.

సంబంధిత పోస్ట్