స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఇంట విషాదం

53చూసినవారు
స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఇంట విషాదం
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి సరోజా సంజీవ్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న ఆమె.. బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. సోషల్ మీడియా వేదికగా పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్