విషాదం.. బాత్‌టబ్‌లో జపాన్ నటి మృతదేహం

85చూసినవారు
విషాదం..  బాత్‌టబ్‌లో జపాన్ నటి మృతదేహం
సినీ నటి శ్రీదేవి మరణించినట్లే.. జపాన్‌కు చెందిన ప్రముఖ పాప్ గాయని, నటి మిహో నకయామా(54) బాత్ టబ్‌లో పడి మరణించారు. ఈమె 1970లో జన్మించింది. 12 ఏళ్ల వయస్సులోనే ఆమె వినోద పరిశ్రమలోకి ప్రవేశించింది. 1985లో ఆమె మొదటి సింగిల్ "C" విడుదలైన తర్వాత స్టార్‌డమ్‌ సాధించింది. హిట్ చిత్రం లవ్ లెటర్, మామా వా ఐడల్ వంటి ప్రముఖ టీవీ షోలలో నటించారు. ఆమెది అనుమానస్పద మరణంగా పోలీసులు కేసు నమోదు చేశారు. హత్య కోణంలో కూాడా విచారిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్