రీఛార్జ్ చేసుకునే వారికి ట్రాయ్ గుడ్ న్యూస్

54చూసినవారు
రీఛార్జ్ చేసుకునే వారికి ట్రాయ్ గుడ్ న్యూస్
దేశంలోని 15 కోట్ల 2G యూజర్లకు ట్రాయ్ గుడ్ న్యూస్ చెప్పింది. వాయిస్ కాల్స్, SMS వంటి బేసిక్ సర్వీసులు మాత్రమే అవసరమయ్యే వీరి కోసం రూ.10తో రీఛార్జ్ ప్లాన్‌లు తీసుకురావాలని టెలికం ఆపరేటర్లను ఆదేశించింది. దీంతో ఇంటర్నెట్ అవసరం లేని వారు భారీ మొత్తంతో రీఛార్జ్ చేసుకునే తిప్పలు తప్పుతాయి. అలాగే స్పెషల్ టారిఫ్ వోచర్ (STV)ల వ్యాలిడిటీ 90 రోజులు ఉండగా, తాజాగా 365 రోజులకు పెంచింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్