సచివాలయంలో బదిలీలు.. సీఎం రేవంత్ సీరియస్

82చూసినవారు
సచివాలయంలో  బదిలీలు.. సీఎం రేవంత్ సీరియస్
తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఇటివల జరిగిన బదిలీలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఒక్కసారిగా 177 మంది సెక్షన్ ఆఫీసర్లను బదిలీ చేస్తూ సీఎస్ శాంతికుమారి జీవో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ బదిలీలో భారీగా పైరవీలు జరిగాయని.. పైరవీలు జరిపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్, సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్