ఐపీఎల్ 2025లో భాగంగా ఉప్పల్ వేదికగా శనివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మరో రికార్డు నెలకొల్పింది. IPL 2025లో ట్రావిస్ హెడ్-అభిషేక్ శర్మ జోడీ 171 పరుగుల అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పింది. చాహల్ వేసిన 12.2 ఓవర్‌కు ట్రావిస్ హెడ్ (66) ఔటయ్యారు. వీరి భాగస్వామ్యానికి చాహల్ బ్రేక్ వేశారు. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 8 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ సాధించిన సంగతి తెలిసిందే.