ట్రావిస్ హెడ్ అరుదైన రికార్డు

60చూసినవారు
ట్రావిస్ హెడ్ అరుదైన రికార్డు
సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ ఐపీఎల్‌లో అరుదైన రికార్డు సృష్టించాడు. ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచులో 28 పరుగులు చేసి విల్ జాక్స్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా నిలిచాడు. 575 బాల్స్‌లో 1000 రన్స్ చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్