డెంగ్యూ వ్యాధికి చికిత్స

62చూసినవారు
డెంగ్యూ వ్యాధికి చికిత్స
మన రక్తంలో తెల్లకణాలు, ఎర్రకణాలతో పాటు ప్లేట్‌లెట్లు కూడా ఉంటాయి. డెంగ్యూ జ్వరం వచ్చినవారిలో కొంతమందికి రక్తకణాల సంఖ్య తగ్గుతాయి. ముఖ్యంగా చర్మం మీద చిన్న చిన్న చుక్కల్లాంటి రక్తపు మచ్చలు ఉన్నట్టు కనిపించినా, రక్తస్రావం ఆపకుండా జరుగుతున్నా.. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. డెంగ్యూ సోకిన రోగికి విశ్రాంతి అవసరం, జ్వరానికి, నొప్పులకు తగిన మందులను ఇస్తూనే మరేవిధమైన బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్‌ రాకుండా యాంటిబయోటిక్‌ను ఇస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్