'భారతీయుడు-2' టికెట్ ధరలపై ట్రోల్స్

74చూసినవారు
'భారతీయుడు-2' టికెట్ ధరలపై ట్రోల్స్
కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ 'ఇండియన్-2'. తెలుగులో 'భారతీయుడు-2'గా వస్తోంది. ఈ సినిమా టికెట్ల ధరలను తెలంగాణలో పెంచడంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. తమిళనాడులో ఉన్న రేట్లతో పోల్చితే తెలంగాణలో కొన్ని చోట్ల దాదాపు రెట్టింపు ధరలు ఉన్నాయని పలువురు ట్రోల్స్ చేస్తున్నారు. అన్ని సినిమాలకు ఇలాగే అయితే రిలీజైన వెంటనే చూడటం కష్టమేనని మూవీ లవర్స్ కామెంట్లు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్