‘ట్రంప్‌ కార్డు’ వెయిటింగ్‌ లిస్టు ప్రారంభం

61చూసినవారు
‘ట్రంప్‌ కార్డు’ వెయిటింగ్‌ లిస్టు ప్రారంభం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ “ట్రంప్ కార్డు” పేరుతో కొత్త పౌరసత్వ పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం ద్వారా 5 మిలియన్‌ డాలర్లు చెల్లించే విదేశీ సంపన్నులకు అమెరికా పౌరసత్వం లభించే అవకాశం ఉంది. ప్రపంచంలోనే గొప్ప మార్కెట్ కలిగిన అమెరికాలో ప్రవేశించేందుకు ఇది మంచి అవకాశమని ట్రంప్ తెలిపారు. దీనికి సంబంధించి వెయిటింగ్ లిస్టు లింక్‌ను ఆయన తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘ట్రూత్‌ సోషల్‌’లో పోస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్