వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని మోదీ భేటీ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ కోసం డొనాల్డ్ ట్రంప్ కుర్చీ లాగిన ఓ వీడియో వైరల్ అవుతోంది. అధ్యక్షుడిగా ట్రంప్ రెండవసారి పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని మోదీ అమెరికాకు వెళ్లడం ఇదే తొలిసారి.