బిడ్డ పుట్టగానే వెయ్యి డాలర్లు జమ.. ట్రంప్ కొత్త పథకం

73చూసినవారు
బిడ్డ పుట్టగానే వెయ్యి డాలర్లు జమ.. ట్రంప్ కొత్త పథకం
యూఎస్‌లో పుట్టిన పిల్లల పేరిట వెయ్యి డాలర్లు (రూ.86వేలు) జమ చేసే కార్యక్రమాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రారంభించారు. తల్లిదండ్రులు కూడా ప్రతి ఏడాది 5వేల డాలర్లు అందులో జమ చేసే అవకాశం కల్పించారు. అయితే సోషల్ సెక్యూరిటీ వర్క్ ఆమోదం లేని చిన్నారులకు మాత్రం ఈ పథకం నుంచి మినహాయింపు ఇచ్చింది ట్రంప్ ప్రభుత్వం. ఇలా జమ అయిన నగదును కేవలం పిల్లల చదువులు, వ్యాపారం, ఇళ్ల కొనుగోలు ఇతర అవసరాలకు వినియోగించుకోవచ్చు.

సంబంధిత పోస్ట్