క్రికెట్ ఆడుతుండగా పిడుగుపడి ఇద్దరు బాలురు మృతి

70చూసినవారు
క్రికెట్ ఆడుతుండగా పిడుగుపడి ఇద్దరు బాలురు మృతి
TG: మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని పడాలపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. క్రికెట్ ఆడుతున్న సమయంలో వర్షం రావడంతో నలుగురు బాలురు చెట్టు కిందకి వెళ్లి నిలిచారు. ఈ క్రమంలో పిడుగు పడటంతో ఇద్దరు బాలురు అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా ఇద్దరికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్