సరికొత్త డిజైన్‌తో టెక్నో నుంచి రెండు బడ్జెట్ ఫోన్లు

12చూసినవారు
సరికొత్త డిజైన్‌తో టెక్నో నుంచి రెండు బడ్జెట్ ఫోన్లు
చైనాకు చెందిన టెక్నో సంస్థ రెండు ఫోన్లను దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది. టెక్నో పోవా7 5జీ, టెక్నో పోవా7 ప్రో 5జీ మోడళ్లను విడుదల చేసింది. విభిన్న డిజైన్‌తో బడ్జెట్ ధరలో ఈ ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. రెండింట్లోనూ 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాలు ఉన్నాయి. టెక్నో పోవా7 బేస్ మోడల్ 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.12,999. టెక్నో పోవా7 ప్రో 5జీ వేరియంట్ ధర రూ.16,999.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్