రైలు నుంచి జారి పడి ఇద్దరు మృతి

58చూసినవారు
రైలు నుంచి జారి పడి ఇద్దరు మృతి
TG: మంచిర్యాల జిల్లా రేచిని రోడ్ బెల్లంపల్లి రైల్వే స్టేషన్ మధ్య ఆదివారం ఘోరం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే వారి వివరాలు తెలియలేదు. మృతుల వయసు 40–45 ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాలకు ఈ ఫోన్ నెంబర్లను 8712658596, 9490871784, 9949304574 సంప్రదించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్