మరో రెండు విమానాలకు తప్పిన పెను ప్రమాదం (వీడియో)

78చూసినవారు
దక్షిణ కొరియాలో శనివారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 179 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే కొన్ని గంటల తేడాతో మరో రెండు విమానాలు వేర్వేరు దేశాల్లో అలాంటి ప్రమాదాలనే తప్పించుకున్నాయి. ఎయిర్‌ కెనడాకు చెందిన విమానం  ల్యాండింగ్‌ సమయంలో విమానం రన్‌వేపై ఓ పక్కకు జారిపోయి మంటలు వచ్చాయి. అలాగే నార్వేలోని టోర్ప్‌ ఎయిర్‌పోర్టులో రన్‌వేపై ఓ విమానం ల్యాండింగ్ అయ్యే సమయంలో రన్ వేపై అదుపు తప్పింది.

సంబంధిత పోస్ట్