అమెరికాలో రెండు విమానాలు ఢీ (VIDEO)

67చూసినవారు
అమెరికాలో మరోసారి రెండు విమానాలు ఢీకొన్నాయి. ఆరిజోనాలోని స్కాట్స్‌డేల్ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రైవేటు ప్రాపర్టీలో పార్కింగ్ చేసిన మీడియం సైజు బిజినెస్ జెట్‌ను మరో విమానం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మ‌ృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలైనట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్