ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు డౌన్

56చూసినవారు
ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు డౌన్
హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచులో పంజాబ్ కింగ్స్ ఒకే ఓవర్‌లో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. హర్షల్ వేసిన 18వ ఓవర్‌లో మొదటి బంతికి మ్యాక్స్‌వెల్ (3) బౌల్డ్ కాగా మూడో బంతికి శ్రేయాస్ అయ్యర్ (82) క్యాచ్ అవుట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో జాన్ సేన్ (1*) స్టాయినిస్ (1*) ఉండగా పంజాబ్ 18 ఓవర్లకు 210/6 పరుగులు చేసి భారీ స్కోరు దిశగా వెళ్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్