ఫోన్‌ మాట్లాడొద్దన్నందుకు ఇద్దరు యువతులు ఆత్మహత్య

84చూసినవారు
ఫోన్‌ మాట్లాడొద్దన్నందుకు ఇద్దరు యువతులు ఆత్మహత్య
ఫోన్ మాట్లాడొద్దని మందలించినందుకు ఇద్దరు యువతులు ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్‌లోని సుభాష్‌నగర్‌కు చెందిన రాజేష్ కుమార్ కుమార్తె తేజస్విని (19) ఇంటర్ పూర్తి చేసింది. ఫోన్ ఎక్కవగా మాట్లాడుతున్నావని మందలించడంలో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. అలాగే అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన గపూర్-హసీనా దంపతుల కుమార్తె మస్తానీ (16) ఇంట్లోనే ఉంటుంది. ఫోన్ ఎక్కువ మాట్లాడుతున్నావని తల్లి మందలించడంతో బాత్రూమ్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

సంబంధిత పోస్ట్