డిప్యూటీ CMగా ఉదయనిధి.. స్టాలిన్ కీలక వ్యాఖ్యలు

550చూసినవారు
డిప్యూటీ CMగా ఉదయనిధి.. స్టాలిన్ కీలక వ్యాఖ్యలు
తమిళనాడు సీఎం స్టాలిన్ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్నాళ్లుగా ఆయన తనయుడు ఉదయనిధి స్టాలిన్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని డీఎంకే కార్యకర్తల డిమాండ్లు వస్తున్నాయి. దీనిపై సీఎం స్టాలిన్ సోమవారం స్పందించారు. ఉదయనిధి స్టాలిన్‌కు డిప్యూటీ సీఎం పదవి కేటాయించాలని పలువురి నుంచి డిమాండ్లు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అయితే అందుకు సమయం ఇంకా రాలేదని ఆయన స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్