21 ఏళ్ల తర్వాత ప్రతీకారం తీర్చుకున్న ఉద్ధమ్ సింగ్

54చూసినవారు
21 ఏళ్ల తర్వాత ప్రతీకారం తీర్చుకున్న ఉద్ధమ్ సింగ్
జలియన్ వాలాబాగ్ సంఘటన 1919 ఏప్రిల్ 13న పంజాబ్‌లో జరిగింది. ఈ ఘటనకు కారణమైన జనరల్ మైఖేల్ డయ్యర్‌ను 21 ఏళ్ల తర్వాత చంపి ప్రతీకారం తీర్చకున్నాడు ఉద్దమ్ సింగ్. 1940 ఏప్రిల్ 13న లండన్‌లోని కాక్సటన్ హాల్‌లో మాట్లాడుతున్న డయ్యర్‌ను ఉద్దమ్ తన పుస్తకంలో దాచిపెట్టిన తుపాకీతో కాల్చి చంపాడు.

సంబంధిత పోస్ట్