వలసదారుల ఏరివేతకు UK కఠిన చర్యలు (VIDEO)

79చూసినవారు
అమెరికా మాదిరిగానే అక్రమ వలసదారుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తోన్న బ్రిటన్ ప్రభుత్వం.. ప్రధానంగా భారతీయ రెస్టారెంట్లను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ‘యూకే వైడ్ బ్లిట్జ్’ పేరుతో వలసదారులు పనిచేసే భారత రెస్టారెంట్లలో పెద్ద ఎత్తున సోదాలు చేపట్టింది. హంబర్‌సైడ్ ఏరియాలోని ఇండియన్ రెస్టారెంట్లలోని ఏడుగురిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. మరో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్