అల్ట్రా-ప్రాసెస్డ్‌ ఆహారాలతో పెద్దపేగు క్యాన్సర్‌ ముప్పు

66చూసినవారు
అల్ట్రా-ప్రాసెస్డ్‌ ఆహారాలతో పెద్దపేగు క్యాన్సర్‌ ముప్పు
అల్ట్రా-ప్రాసెస్డ్‌ ఆహారాలతో కూడిన వెస్ట్రన్‌ డైట్‌‌తో వెస్ట్రన్‌ డైట్‌‌తో పెద్దపేగు క్యాన్సర్‌ ముప్పు పొంచి ఉందని అమెరికా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వెస్ట్రన్‌ డైట్‌ అనేది దీర్ఘకాల ఇన్‌ఫ్లమేషన్‌.. క్యాన్సర్ వృద్ధికి కారణం కావొచ్చని అభిప్రాయపడింది. ఈ వెస్ట్రన్‌ డైట్‌లో భారీగా చక్కెరలు, అల్ట్రాప్రాసెస్డ్‌ తినుబండారాలు, సంతృప్త కొవ్వులు, రసాయనాలు, ఇన్‌ఫ్లమేషన్‌ కలిగించే విత్తన నూనెలు ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్