భర్త మృతి తట్టుకోలేక భార్య ఆత్మహత్య

54చూసినవారు
భర్త మృతి తట్టుకోలేక భార్య ఆత్మహత్య
ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఒక వ్యక్తి అనారోగ్యంతో చనిపోవడంతో అతడి మరణాన్ని తట్టుకోలేక భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఝల్కారీ నగర్‌లో నివసిస్తున్న 35 ఏళ్ల రూపేష్‌కు కిడ్నీ దెబ్బతింది. ఫిబ్రవరి 13న అతడు మరణించాడు. భర్త రూపేష్‌ మరణాన్ని భార్య రీనా(32) తట్టుకోలేకపోయింది. అదే రోజు రాత్రి ఇంట్లో ఉరి వేసుకుంది. వీరిద్దరి మరణంతో వారి ఏడాది వయసున్న బిడ్డ అనాథ అయింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్