చదవలేక.. వెళ్లిపోతున్నా.. టెన్త్ విద్యార్థి ఆత్మహత్య

84చూసినవారు
చదవలేక.. వెళ్లిపోతున్నా.. టెన్త్ విద్యార్థి ఆత్మహత్య
AP: టెన్త్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పల్నాడు(D), కారంపూడి(M) లక్ష్మీపురంలో చోటు చేసుకుంది.  హనుమంతరావు, లక్ష్మీ దంపతుల కుమారుడు అమర్‌(15) కారంపూడిలో 10వ తరగతి చదువుతున్నాడు. సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చాడు. తండ్రి సోమవారం బడికి వెళ్లమని చెప్పాడు. తాను చదవలేనని స్నేహితులతో చెప్పిన అమర్‌ ఆదివారం ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని మృతి చెందాడు. కుమారుడు చేసిన పనికి ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్