అనధికారిక డ్రింక్ బ్రేక్ లు నిలిపి వేయాలి: గావస్కర్

76చూసినవారు
అనధికారిక డ్రింక్ బ్రేక్ లు నిలిపి వేయాలి: గావస్కర్
అంతర్జాతీయ క్రికెట్ లో ఫాస్ట్ బౌలర్లకు అనధికారిక డ్రింక్ బ్రేక్ లను నిలిపివేయాలని భారత మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ అన్నారు. ఆట సమయంలో అధికారిక డ్రింక్ బ్రేక్ లు కాకుండా మధ్యలో జట్లు తమ బౌలర్లకు బౌండరీ లైన్ దగ్గర డ్రింక్స్ అందజేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విధానాన్ని గావస్కర్ ఖండించారు. ఇన్నింగ్స్ మధ్యలో బౌలర్లు ఉద్దేశపూర్వకంగా సొంత డ్రింక్స్ బ్రేక్లను ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్