కేంద్ర బడ్జెట్ నిరాశపరిచింది: డిప్యూటీ సీఎం భట్టి

63చూసినవారు
కేంద్ర బడ్జెట్ నిరాశపరిచింది: డిప్యూటీ సీఎం భట్టి
TG: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చూసి నిరాశ చెందినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ట్వీట్ చేశారు. ‘నీటి పారుదల ప్రాజెక్టులు, వరంగల్ విమానాశ్రయం, AI కార్యక్రమాలకు నిధులను కేటాయించకుండా తెలంగాణ అవసరాలను ఈ బడ్జెట్ నిర్లక్ష్యం చేసింది. పెరిగిన CSS బదిలీలు, తగ్గిన రాష్ట్ర వాటాలతో ఫిస్కల్ ఫెడరలిజం దెబ్బతింటుంది. తెలంగాణ ఎదుగుదల ఆకాంక్షలను కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తోంది’ అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్