ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్.. పన్ను మినహాయింపు ఉంటుందా?

63చూసినవారు
ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్.. పన్ను మినహాయింపు ఉంటుందా?
2025 సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించే ప్రకటన చేస్తారని ఆశిస్తున్నారు. రూ.10 లక్షల వరకు వార్షిక ఆదాయంపై పన్ను మినహాయింపుగా ఉండనుంది. ఇక, రూ.15 లక్షల నుంచి రూ. 20 లక్షల మధ్య ఆదాయం గల పన్ను చెల్లింపుదారుల కోసం 25 శాతం పన్ను శ్లాబ్‌ను ప్రవేశపెట్టే అవకాశముంది. ఒక వేళ పన్ను మినహాయింపు ఉంటే చెల్లింపుదారులకు శుభవార్తే అని చెప్పవచ్చు.

సంబంధిత పోస్ట్