నేడే కేంద్ర బడ్జెట్

79చూసినవారు
నేడే కేంద్ర బడ్జెట్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2025-26 బడ్జెట్‌ను ఇవాళ ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టడం ఆమెకు వరుసగా ఇది 8వసారి. ఈ బడ్జెట్‌లో రైతులు, పేదలు, మహిళలు, యువతపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సారి బడ్జెట్‌లో పలు రంగాల పన్నులు తగ్గించాలని కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం. గ్రామీణ పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు హౌసింగ్ ఫర్ ఆల్ పేరుతో సాయం చేయనుంది.

సంబంధిత పోస్ట్