రేపు ఉదయం కేంద్ర కేబినెట్ భేటీ

72చూసినవారు
రేపు ఉదయం కేంద్ర కేబినెట్ భేటీ
దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 9.45 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో దేశ వ్యాప్తంగా పలు అభివృద్ధి పనులు, వివిధ ప్రాజెక్టులను ఆమోదించబోతున్నారు. అయితే, ఈ సమావేశం కంటే ముందే ప్రధాని మోదీ కేంద్ర భద్రతా వ్యవహారాల కమిటీ సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. భారత్- పాకిస్తాన్ సరిహద్దుల్లో భద్రతా చర్యలపై మోదీ సమీక్ష చేయబోతున్నారు.

సంబంధిత పోస్ట్