కేంద్రమంత్రి పెమ్మసాని.. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పాలి: అంబటి రాంబాబు

81చూసినవారు
కేంద్రమంత్రి పెమ్మసాని.. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పాలి: అంబటి రాంబాబు
AP: మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కార్పొరేటర్లను తాము కొనడం లేదని చెబుతున్న కేంద్రమంత్రి.. దేవుడి మీద ప్రమాణం చేసి ఆ మాటలు చెప్పాలని సవాల్ విసిరారు. మీరు చెప్పే, పిట్టకథలు, పిల్ల కథలు గుంటూరు ప్రజలకు చెబితే నమ్మరన్నారు. వైసీపీ కార్పొరేటర్లను సంతలో పశువుల్లా కొంటున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్