కేంద్రమంత్రి కారుకు ప్రమాదం

53చూసినవారు
కేంద్రమంత్రి కారుకు ప్రమాదం
ఢిల్లిలో కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కారుకు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆయన తలకు, కాలికి గాయమైంది. పార్లమెంట్ నుంచి తన కార్యాలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రథమ చికిత్స తర్వాత ఆయన విజయవాడకు బయలుదేరి వెళ్లారు.

సంబంధిత పోస్ట్