నేడు గుంటూరుకు కేంద్రమంత్రి

70చూసినవారు
నేడు గుంటూరుకు కేంద్రమంత్రి
కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు నేడు గుంటూరులో పర్యటించనున్నారు. వికసిత్ కార్యక్రమంలో భాగంగా హిందూ ఫార్మసీ కాలేజీలో పలువురు ప్రముఖులతో భేటీ కానున్నారు.2047 నాటికి భారత్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రధాని మోదీ ‘వికసిత్ భారత్’ను ప్రవేశపెట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్