UPSC ఎగ్జామ్ క్యాలెండర్ 2026 విడుదల

84చూసినవారు
UPSC ఎగ్జామ్ క్యాలెండర్ 2026 విడుదల
UPSC 2026 ఏడాదికి గానూ ఎగ్జామ్ క్యాలెండర్‌ను రిలీజ్ చేసింది. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్‌ను మే 24న నిర్వహించనున్నారు. మెయిన్ ఎగ్జామ్‌ను ఆగస్టు 21, 2026న నిర్వహించనున్నట్లు తెలిపారు. అయితే పరిస్థితులను బట్టి నోటిఫికేషన్ డేట్స్, ఎగ్జామ్స్, వ్యవధిని మార్చే అవకాశం ఉందని UPSC పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్