UPSC: 462 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

50చూసినవారు
UPSC: 462 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
UPSC 462 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ సూపరింటెండెంట్, హార్టికల్చరిస్ట్, కంపెనీ ప్రాసిక్యూటర్, మెడికల్ ఫిజిసిస్ట్ పోస్టులున్నాయి. రాత పరీక్ష లేకుండా షార్ట్ లిస్టింగ్ చేసి ఇంటర్వ్యూలో ఎంపిక చేస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు జూలై 3 వరకు అప్లై చేసుకోవచ్చు. అర్హతలు, పోస్టుల వివరాల కోసం https://upsconline.nic.in/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

సంబంధిత పోస్ట్