ఉత్తమ్ సమస్యను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు: హరీశ్

74చూసినవారు
ఉత్తమ్ సమస్యను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు: హరీశ్
TG: తాము రైతుల సమస్యల గురించి ఆవేదనతో మాట్లాడితే.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమస్యను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని BRS మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రెస్ నోట్ ప్రకారమే ఇంకా రూ.4 వేల కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉందన్నారు. 48 గంటల్లో ధాన్యం డబ్బులు వేస్తామని చెప్పిన మీకు ఇది కనిపించడం లేదా? రూ. 4 వేల కోట్లు ఎప్పుడు చెల్లిస్తారో చెప్పండి' అని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్