ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)లో 306 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో AAI JE ATC రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను అధికారికంగా ప్రకటించింది. ఆసక్తిగల అభ్యర్థులు మే 24 వరకు దరఖాస్తు చేసుకోగలరు. బీఎస్‌సీ, బీటెక్, బీఈ పూర్తి చేసిన వారు అర్హులు. https://aai.aero/ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.