GRSEలో ఖాళీలు.. నెలకు లక్షకు పైగా జీతం

71చూసినవారు
GRSEలో ఖాళీలు.. నెలకు లక్షకు పైగా జీతం
గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ (GRSE), కోల్‌కతా వివిధ విభాగాల్లో 56 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సూపర్వైజర్ (38), డిజైన్ అసిస్టెంట్ (17), ఇంజిన్ టెక్నీషియన్ (1) పోస్టులున్నాయి. సంబంధిత కోర్సుల్లో డిగ్రీ/డిప్లొమా కలిగి ఉండాలి. జీతం రూ.23,800 నుండి రూ.1,02,600 వరకు. దరఖాస్తు చివరి తేది: జూన్ 12, 2025. పూర్తి వివరాలకు http://https//grse.in/ అధికారిక వైబ్‌సైట్‌లో చూడవచ్చు.

సంబంధిత పోస్ట్