సీజేఐ బంగ్లాను ఖాళీ చేయించండి: కేంద్రానికి సుప్రీం కోర్టు లేఖ

2చూసినవారు
సీజేఐ బంగ్లాను ఖాళీ చేయించండి: కేంద్రానికి సుప్రీం కోర్టు లేఖ
మాజీ సీజేఐ అధికారిక నివాసాన్ని వీలైనంత త్వరగా ఖాళీ చేయించాలని కోరుతూ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. జస్టిస్ డీవై చంద్రచూడ్‌ పదవీ విరమణ అనంతరం బంగ్లాను ఖాళీ చేయాల్సిన గడువు ముగిసి ఆరు నెలలు అవుతోందని సుప్రీంకోర్టు హౌసింగ్‌ అర్బన్‌ అఫైర్స్‌ శాఖ కార్యదర్శికి రాసిన లేఖలో పేర్కొంది. దీనిపై చంద్రచూడ్‌ స్పందించారు. కొన్ని వ్యక్తిగత పరిస్థితుల వల్ల ఆలస్యమైందని, త్వరలో అప్పగిస్తానని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్