వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 52 బంతుల్లోనే సెంచరీ (వీడియో)

19చూసినవారు
వైభవ్ సూర్యవంశీ మరోసారి విధ్వంసం సృష్టించారు. ఇంగ్లాండ్ అండర్-19 జట్టుతో జరుగుతున్న నాలుగో వన్డేలో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 52 బంతుల్లోనే 10 ఫోర్లు, 8 సిక్సర్లతో సెంచరీ బాదారు. అండర్-19 వన్డేల్లో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. అతడి ధాటికి భారత్ 19 ఓవర్లలోనే 170/1 పరుగులు చేసింది. కాగా మూడో వన్డేలో వైభవ్ 31 బంతుల్లోనే 86 పరుగులు సాధించిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్