సాంకేతిక లోపం.. నిలిచిన వందేభారత్‌ రైలు

52చూసినవారు
సాంకేతిక లోపం.. నిలిచిన వందేభారత్‌ రైలు
వందేభారత్‌ రైలులో సాంకేతిక లోపం తలెత్తి నిలిచిపోయింది.హైదరాబాద్‌ నుంచి తిరుపతి వెళ్తుండగా సుమారు అరగంట నుంచి రైలు నెల్లూరులో నిలిచిపోయింది. ఏసీ కూడా పని చేయకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్