ఓటీటీలోకి వచ్చిన వరుణ్ సందేశ్ ‘విరాజి’

74చూసినవారు
ఓటీటీలోకి వచ్చిన వరుణ్ సందేశ్ ‘విరాజి’
వరుణ్ సందేశ్ హీరోగా నటించిన 'విరాజి' సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. హారర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమా గతేడాది ఆగస్టు 2న విడుదలై మిశ్రమ టాక్‌ను దక్కించుకుంది. ఈ మూవీకి ఆద్యాంత్ హర్ష డైరెక్షన్ వహించారు. మహా మూవీస్, ఎమ్ 3 మీడియా పతాకంపై మహేంద్ర నాథ్ కూండ్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ అమెజాన్‌లో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ మూవీని చూడాలంటే రూ.99 చెల్లించాల్సి ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్