లావణ్య కోసం పిజ్జా ప్రిపేర్‌ చేసిన వరుణ్‌తేజ్ (వీడియో)

82చూసినవారు
మెగా హీరో వరుణ్‌తేజ్ తన సతీమణి లావణ్య త్రిపాఠి కోసం చెఫ్‌గా మారారు. వరుణ్‌తేజ్ చెఫ్‌గా మారి తన భార్య లావణ్య త్రిపాఠికి పిజ్జా ప్రిపేర్‌ చేసి పెట్టారు. తన భార్య లావణ్య త్రిపాఠి కోరిక మేరకు వరుణ్‌తేజ్ పిజ్జా తయారుచేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాము తల్లీతండ్రులు కాబోతున్నట్టు వరుణ్‌తేజ్‌-లావణ్య త్రిపాఠి అభిమానులకు ఇటీవల శుభవార్త వినిపించిన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్