వసంత పంచమి.. కుంభమేళాకు పోటెత్తిన భక్తులు

85చూసినవారు
మహా కుంభమేళాలో ఇవాళ వసంత పంచమి సందర్భంగా అమృతస్నానాలకు భక్తులు క్యూ కట్టారు. సోమవారం తెల్లవారుజాము నుంచే త్రివేణీసంగమంలో పెద్ద ఎత్తున భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు. వసంత పంచమిని పురస్కరించుకొని సోమవారం 4 కోట్ల నుంచి 6 కోట్ల మంది జనం రానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మౌనీ అమావాస్య రోజున చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన నేపథ్యంలో కుంభమేళా ప్రాంతంలో భద్రతను మరింత పటిష్టం చేశారు.

సంబంధిత పోస్ట్