PJTSAUలో చెట్ల తొలగింపు.. స్పష్టత ఇచ్చిన వీసీ జానయ్య

30చూసినవారు
PJTSAUలో చెట్ల తొలగింపు.. స్పష్టత ఇచ్చిన వీసీ జానయ్య
ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం(PJTSAU)లో చెట్ల తొలగింపుపై వర్సిటీ వీసీ అల్దాస్‌ జానయ్య స్పష్టత ఇచ్చారు. యూనివర్సిటీలోని 150 ఎకరాల్లో HMDA సహకారంతో పచ్చదనాన్ని పెంచే విధంగా పర్యావరణహితమైన మొక్కలను మొక్కలు నాటుతున్నామన్నారు. ఈ నేపథ్యంలోనే సుబాబుల్‌, యూకలిప్టస్‌ వంటి చెట్లను తొలగించి వాటి స్థానంలో  నాటే కార్యక్రమాన్ని HMDA చేపట్టిందన్నారు. యూనివర్సిటీలో వనమహోత్సవం కార్యక్రమాన్ని CM రేవంత్‌ సోమవారం ప్రారంభిస్తారన్నారు.

సంబంధిత పోస్ట్