చిన్నతనం నుంచే అన్నింటిలో ప్రతిభ కనబరిచిన వీరన్న

73చూసినవారు
చిన్నతనం నుంచే అన్నింటిలో ప్రతిభ కనబరిచిన వీరన్న
తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో రామలింగం, సూరమ్మ దంపతులకు 1962 జనవరి 1న మారోజు వీరన్న జన్మించారు. చిన్ననాటి నుంచి చదువు, ఆటపాటలు, వక్తృత్వం, వ్యాసరచనలో ప్రతిభ చూపారు. సూర్యాపేటలో ఇంటర్ ఫస్టియర్, హైదరాబాద్‌లో సెకండియర్ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ సైన్సు కళాశాలలో BSc డిగ్రీ చదివారు. 1982లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో MSc భౌగోళిక శాస్త్రం చదివారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్