హీరోయిన్స్‌తో వెంకీ మామ అదిరిపోయే స్టెప్పులు (వీడియో)

65చూసినవారు
సీనియర్ హీరో వెంకటేశ్, అనిల్ రావిపుడి కాంబినేషన్ లో వస్తోన్న మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం'. ఈ మూవీ ప్రమోషన్స్‌లో టీమ్ బిజీగా ఉంది. తాజాగా కాకినాడలో జరిగిన మూవీ ప్రమోషన్ ఈవెంట్‌లో వెంకీ అదిరిపోయే స్టెప్పులు వేశారు. హీరోయిన్లు ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరీతో పాటు దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి డాన్స్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవ్వగా వెంకీ మామ ఎనర్జీ అదిరిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్