రేపటి నుంచి వారికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్

66చూసినవారు
రేపటి నుంచి వారికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్
గ్రూప్-4 మెరిట్ జాబితాలో చోటు దక్కించుకున్న వినికిడి లోపం ఉన్న అభ్యర్థులకు రేపటి నుంచి సెప్టెంబర్ 4 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరగనుంది. అభ్యర్థులు హైదరాబాద్ కోఠిలోని ఈఎన్‌టీ ఆసుపత్రిలో మెడికల్ బోర్డు ఎదుట హాజరై వెరిఫికేషన్ చేయించుకోవాలని టీజీపీఎస్సీ తెలిపింది. వెరిఫికేషన్ కోసం వెంట తీసుకురావాల్సిన ధ్రువపత్రాలు తదితర వివరాల కోసం వెబ్‌సైట్‌ ను సందర్శించాలని తెలిపింది.

సంబంధిత పోస్ట్