‘స్త్రీ’ మూవీని రిజెక్ట్ చేసినందుకు బాధపడుతున్న: విక్కీ కౌశల్

71చూసినవారు
‘స్త్రీ’  మూవీని రిజెక్ట్ చేసినందుకు బాధపడుతున్న: విక్కీ కౌశల్
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, రష్మిక మందన జంటగా నటించిన మూవీ ఛావా. ఈ మూవీ శుక్రవారం రిలీజైన హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. దీని ప్రచారంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విక్కీ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్త్రీ మూవీ కోసం డైరెక్టర్ సంప్రదించినప్పుడు వేరొక మూవీలో బిజీగా ఉండటంతో ఆ ఆఫర్‌ను తిరస్కరించానని, ఆ మూవీ చేయలేకపోయినందుకు ఇప్పటికీ బాధ పడుతున్నానని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్