అండగా ఉండాలంటూ పవన్ కళ్యాణ్‌ని కోరిన బాధితురాలు(వీడియో)

80చూసినవారు
AP: తిరుపతి జనసేన ఇంచార్జ్ కిరణ్ రాయల్‌ తనను లైంగిక వేధించాడంటూ లక్ష్మి అనే మహిళ మీడియా ముందుకు వచ్చింది. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ.. 'ఆడబిడ్డకు ఏ కష్టం వచ్చినా నిలబడతా అన్నావ్ కదా పవన్ అన్న.. ఇప్పుడు మీ జనసేన ఇంచార్జ్ కిరణ్ రాయల్ కారణంగా నాకు కష్టం వచ్చింది. అమ్మాయిలు, మహిళల జీవితాలతో ఆడుకోవడం అతడికి సరదా..మహిళల వద్ద డబ్బు అయిపోతే సైలెంట్‌గా జారుకుంటాడు. నాకు న్యాయం చేయండి' అంటూ తన ఆవేదన వ్యక్తం చేసింది.

సంబంధిత పోస్ట్